Bhavani Sankar Kodali
Bhavani Sankar Kodali
  • 948
  • 20 170 626

Відео

INDIA ECO.SURVEY 2023-24, BUDGET 2024-25 BOOK విడుదల.ఏ పరీక్షలకి ఏ సబ్జెక్టుల కి ఎలాగో నేర్చుకోండి
Переглядів 10 тис.12 годин тому
*Indian Economic survey [2023-24] & Budget [2024-25]* *E-Book:* joeju.courses.store/539545 *Video Course Practice Bits:* joeju.courses.store/541634 Amazon link: www.amazon.in/gp/product/B0DF5HQDFG/ref=cx_skuctr_share_ls_srb?smid=AJ6LWTUN8YXJO&tag=ShopReferral_b3a45ba7-25b8-4513-998f-b25c657e24ae
TG : GROUP 2-సక్సెస్ ఇచ్చే మంచి ప్లాన్ (RRW )కోసం ఎదురు చూస్తున్నారా? .CLICK ON LINK IN DESCRIPTION.
Переглядів 14 тис.Місяць тому
*TGPSC RRW COURSE LINKS* *EM:* xseag.courses.store/526581 *TM:* xseag.courses.store/526591
AP TG: తెలంగాణ నిరుద్యోగుల అనుభవం.. ఆంధ్ర నిరుద్యోగులకు కూడా గుణపాఠం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
Переглядів 22 тис.Місяць тому
AP TG: తెలంగాణ నిరుద్యోగుల అనుభవం.. ఆంధ్ర నిరుద్యోగులకు కూడా గుణపాఠం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
TGPSC GROUP 1 MAINS: PART 3- GENERAL ESSAY లో 120 /150 సాధించాలి. మరి 70-90 మార్కులే ఎందుకు ?
Переглядів 6 тис.Місяць тому
TGPSC GROUP 1 MAINS: PART 3- GENERAL ESSAY లో 120 /150 సాధించాలి. మరి 70-90 మార్కులే ఎందుకు ?
APPSC GROUP 2 MAINS:మీ సక్సెస్ కోసం100 రోజుల RRW (Read Revision Write) PROGRAM LINK డిస్క్రిప్షన్ లో
Переглядів 22 тис.Місяць тому
APPSC GROUP 2 MAINS:మీ సక్సెస్ కోసం100 రోజుల RRW (Read Revision Write) PROGRAM LINK డిస్క్రిప్షన్ లో
TGPSC:GR 1 MAINS-PART 2:సమయం లేదు.ప్రిపరేషన్ కొరకుఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోక తప్పదు.
Переглядів 10 тис.Місяць тому
TGPSC:GR 1 MAINS-PART 2:సమయం లేదు.ప్రిపరేషన్ కొరకుఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోక తప్పదు.
TGPSC GROUP 1 MAINS:PART 1-ఈ వీడియో చూస్తే RANK స్కోరు సాధించలేకపోవటానికి ముఖ్య కారణాలు తెలుస్తాయి
Переглядів 17 тис.Місяць тому
TGPSC GROUP 1 MAINS:PART 1-ఈ వీడియో చూస్తే RANK స్కోరు సాధించలేకపోవటానికి ముఖ్య కారణాలు తెలుస్తాయి
TGPSC : GROUP 1 2 3 & DSC పరీక్షల తేదీలు.. మార్పులు.... ప్రభుత్వ నిర్ణయము... జాబ్ క్యాలెండర్.. PLAN
Переглядів 33 тис.Місяць тому
TGPSC : GROUP 1 2 3 & DSC పరీక్షల తేదీలు.. మార్పులు.... ప్రభుత్వ నిర్ణయము... జాబ్ క్యాలెండర్.. PLAN
AP DSC 2024: PART 4: SA/DSC METHODS ప్రిపరేషన్ పరిధి ముఖ్యమైనటువంటి పుస్తకాలు, మెళుకువలు
Переглядів 4,3 тис.Місяць тому
AP DSC 2024: PART 4: SA/DSC METHODS ప్రిపరేషన్ పరిధి ముఖ్యమైనటువంటి పుస్తకాలు, మెళుకువలు
AP GROUP 2: POSTPONE అయ్యింది.. అసలైన యుద్ధం START. లైట్ తీసుకుంటే అస్సామే.కొత్త నోటిఫికేషన్ నిజమా?
Переглядів 26 тис.Місяць тому
AP GROUP 2: POSTPONE అయ్యింది.. అసలైన యుద్ధం START. లైట్ తీసుకుంటే అస్సామే.కొత్త నోటిఫికేషన్ నిజమా?
AP DSC 2024: PART 3 - కీలకమైన CONTENT ప్రిపరేషన్ కు సంబంధించిన కంటెంట్ పరిధి మరియు ముఖ్యమైన బుక్స్.
Переглядів 7 тис.Місяць тому
AP DSC 2024: PART 3 - కీలకమైన CONTENT ప్రిపరేషన్ కు సంబంధించిన కంటెంట్ పరిధి మరియు ముఖ్యమైన బుక్స్.
AP DSC 2024:PART 2- విద్యా దృక్పదాలు, మనోవైజ్ఞానికి శాస్త్రాలను చదివేటప్పుడు గమనించాల్సిన అంశాలు.
Переглядів 9 тис.Місяць тому
AP DSC 2024:PART 2- విద్యా దృక్పదాలు, మనోవైజ్ఞానికి శాస్త్రాలను చదివేటప్పుడు గమనించాల్సిన అంశాలు.
AP DSC 2024: PART 1-ఎవరు TET రాయనవసరం లేదు? డీఎస్సీలో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే విధం.
Переглядів 22 тис.Місяць тому
AP DSC 2024: PART 1-ఎవరు TET రాయనవసరం లేదు? డీఎస్సీలో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యే విధం.
AP GROUP 2, 1 UPDATES :GROUP 2 పరీక్షకు మరో 100 + రోజుల పైగా సమయం లభ్యం.గ్రూప్ 1- కొత్త సమాచారం లేదు
Переглядів 48 тис.2 місяці тому
AP GROUP 2, 1 UPDATES :GROUP 2 పరీక్షకు మరో 100 రోజుల పైగా సమయం లభ్యం.గ్రూప్ 1- కొత్త సమాచారం లేదు
APPSC:GROUP 1, 2 పరీక్షల POSTPONEMENT జరుగుతుందా? గత వారంగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఏమంటున్నాయి?
Переглядів 39 тис.2 місяці тому
APPSC:GROUP 1, 2 పరీక్షల POSTPONEMENT జరుగుతుందా? గత వారంగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఏమంటున్నాయి?
AP DSC: ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం డీఎస్సీ పైనే.16347 పోస్టులతో. WHAT NEXT? WATCH VIDEO.
Переглядів 16 тис.2 місяці тому
AP DSC: ఇచ్చిన హామీ ప్రకారం తొలి సంతకం డీఎస్సీ పైనే.16347 పోస్టులతో. WHAT NEXT? WATCH VIDEO.
AP GR 2 UPDATES. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు,సర్వే బడ్జెట్ మొ|| అంశాల స్పష్టత.
Переглядів 29 тис.2 місяці тому
AP GR 2 UPDATES. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు,సర్వే బడ్జెట్ మొ|| అంశాల స్పష్టత.

КОМЕНТАРІ

  • @vinay4895
    @vinay4895 7 хвилин тому

    I think group 2 mains exam my last govt exam,2014 to 2024

  • @surendrakuruva7349
    @surendrakuruva7349 Годину тому

    Thank you sir more information prefect guidance sir

  • @jayakarratna5737
    @jayakarratna5737 5 годин тому

    మీరు నగ్న సత్యాలు నిర్మొహమాటంగా చెప్పారు సార్....👏👏👏

  • @mulasyamalarao1394
    @mulasyamalarao1394 7 годин тому

    Yes sir

  • @dontfollow104
    @dontfollow104 8 годин тому

    Nijam ga edupu vastundhi ee video chustunte...entha life spoil ayyindhi....😢😢😢..

  • @user-dd1tn8bs8u
    @user-dd1tn8bs8u 8 годин тому

    Govt job preparation vaste time pass

  • @bharathkumar-17
    @bharathkumar-17 8 годин тому

    Dasavatharam

  • @Pradeep-qo1gk
    @Pradeep-qo1gk 8 годин тому

    Idhi antha nijame sir kani idhi motham sanka nakinpoyaka ardham avthadhi

  • @ganeshboora5226
    @ganeshboora5226 8 годин тому

    ప్రెసిర్స్ ప్లీజ్ రాష్ట్ర గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వ వద్దు నీ జీవితం సర్వనాశనం చేస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలు. చివరికి చూసేసరికి మనకి మిగిలేది కన్నీరే plz రావద్దు

  • @Bvs466
    @Bvs466 9 годин тому

    True words sir

  • @KinjarapuAppalanaidu-v3n
    @KinjarapuAppalanaidu-v3n 9 годин тому

    ధన్యవాదములు సార్🙏 ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైన మీదే అని చెప్పే కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ గూర్చి ఇన్నాము. ఈరోజు అసలైన వాస్తవాలు నిరుద్యోగులకు తెలియజేసే గురువు గారికి ధన్యవాదాలు.

  • @user-fl4vl3tw2j
    @user-fl4vl3tw2j 9 годин тому

    Same to same sir government job raka it side vellakunda endhuku tappu cheshana ani anipisundhi

  • @ronankiyugandhar6306
    @ronankiyugandhar6306 9 годин тому

    Sir miru cheppindi 100 ki 1000 percentage correct. Nenu oka ex sarvice men ga undi miru cheppina state roster points prakaram AP STATE CIVIL SI job kolpoyanu sir. Hard work okkate kadu luck kuda kalisi rawali...

  • @kraja5598
    @kraja5598 9 годин тому

    Government employees leave tesukoni prepare valla present switchvesion ?emi sir

  • @sravanthiuda1443
    @sravanthiuda1443 9 годин тому

    Sir,ap lo group 3 after 3 or 4 years lo or tharvatha ayina untundha?sir nenu house wife,nenu group 2 qualify avvalekapoyyanu,naku unna time ki dsc lo kooda job kottalenu,ma district lo chala thakkuva postlu unnay,nenu next inkevayina antey group 3 pi asa undhi,asalu group 3 epudu undochu?

  • @VINODKUMAR-mv4xp
    @VINODKUMAR-mv4xp 10 годин тому

    Yes sir

  • @sathyadonga4867
    @sathyadonga4867 10 годин тому

    Meela dairyam ga direct anni institute vallu chepthe chala mandhi students jeevitalu bagupadataay sir 😍👏🙏

  • @muhammedhussain993
    @muhammedhussain993 10 годин тому

    Hello sir Tell me your address

  • @purnasampadarao5018
    @purnasampadarao5018 10 годин тому

    Sir నమస్తే సర్ మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయీ సర్

  • @besthamahendra
    @besthamahendra 10 годин тому

    Sir mi gmail address...?

  • @boddulamahender1496
    @boddulamahender1496 10 годин тому

    మీరు పచ్చి నిజాలు మాట్లాడారు sir. అందుకే మీరంటే నాకు చాలా అభిమానం. మీరు చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం.. present youth ability, talent రూమ్స్ లో , ఇంట్లో, library లో పుస్తకాలకే అంకితం అవుతుంది.

  • @bvraju494
    @bvraju494 10 годин тому

    Sir E video 5 years back chese unte chala baga undedhi sir endhuku ante 5 years nunchi group 2 notification kosam wait chese vanni kadu sir na life lo 5 years waste ayyayi sir

  • @srinivass8995
    @srinivass8995 11 годин тому

    ఇప్పటి యువతకు సరైన దిశా నిర్దేశాన్ని అందించినారు సార్ మీరు. చాలా వాస్తవాలు చెప్పారు సార్

  • @AshokPinninti
    @AshokPinninti 11 годин тому

    Naa best suggestion young age lo like 20 to 22 years lo edhaina job chusukoni either govt or private job ... Monthly income vichela plan chesukoni inko pakka dhorikinantha time lo manaki nachina job ki prepare avvadam better Ila ayithe notification vochina taruvatha leave pettukoni ayina chadhi crack cheyochu anthe gani .. atu age paramga , economical paramga loss avvakunta untam.....

  • @AshokPinninti
    @AshokPinninti 11 годин тому

    Sad but reality sir❤❤❤

  • @avulamahesh3699
    @avulamahesh3699 11 годин тому

    Yuvatha ki chala manchi disha nirdesham chesaru sir thank you so much

  • @surendrakm9386
    @surendrakm9386 11 годин тому

    True words sir 😢

  • @praveenpalasi5454
    @praveenpalasi5454 11 годин тому

    Correct ga cheparu sir

  • @sunilkumarmarati8800
    @sunilkumarmarati8800 11 годин тому

    Sir...as l told you earlier,now lam 52 age. l have been working as a head constable. Even l had completed 25 years of service. Now my salary is 95k +.But l have never dieing spirit. Preparing group 2 since last two and half years. I would like to go ahead Do or die.

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 10 годин тому

      Miku Inka age eligibility vunda Andi..

    • @sunilkumarmarati8800
      @sunilkumarmarati8800 10 годин тому

      @@NoName-ne3sy yes l have.common age criteria is 44-sc5=49+5 state government service.so totally 54.Good logic and realistic thinking.May God bless you

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 10 годин тому

      @@sunilkumarmarati8800 miru Telangana Andi..Ap lo OC ki 42 Andi..Thank you Andi..

    • @sunilkumarmarati8800
      @sunilkumarmarati8800 10 годин тому

      @@NoName-ne3sy l like Andhra people. I had learnt allot from those people.They helped me allot during my troubled days

    • @NoName-ne3sy
      @NoName-ne3sy 10 годин тому

      @@sunilkumarmarati8800 I too like Telangana people Andi..my friend working as a panchayat secretary in medak district..Thank you Andi.

  • @sudhakarpallepogu4595
    @sudhakarpallepogu4595 12 годин тому

    ఇన్ని చెప్పారు బాగానే ఉంది కానీ, ప్రభుత్వం గ్రూప్ 2 తేదీలు ఎందుకు ఇవ్వదో అడగండి sir

  • @user-im2xb8zu9g
    @user-im2xb8zu9g 12 годин тому

    Sir tet dsc cheppina time ki jaruguthaya sir months baby nu pettukuni vallani chusukoleka study balance cheyleka chala chala ante stress lo ipothunna sir please koncham Ripley ivvandi

  • @srilekha3381
    @srilekha3381 12 годин тому

    Sir ma brother postoffice job vadilesadu sir madi very poor family sir tanani enta cheppina convince cheyalekapotunna sir naku marriage cheyali naku na age 33 nenu five years nunchi job manesi dsc ki prepare avutunna sir naku suggestion evandi sir plz plz plz

  • @KCNARASAPPA
    @KCNARASAPPA 12 годин тому

    నేను కూడా అలాగే ట్రై చేసి సర్ర్వం పోగొట్టుకోవడం జరిగింది 2014 లో

  • @KCNARASAPPA
    @KCNARASAPPA 12 годин тому

    మీరు 100% కరెక్ట్ sir

  • @stnaidu5565
    @stnaidu5565 12 годин тому

    Hi sir Indian budjet and survey video classes fee tagginchandi sir please sir vinayaka chaviti offer ivvandi sir ..already book teesunna video classes inko one week lo teesukunta Thank you sir

  • @ashokkumarchowdarymodupall5080
    @ashokkumarchowdarymodupall5080 12 годин тому

    అవును సార్...govt job యే అంతిమ o కాదు.. నా observation ప్రకారం study చేస్తే మంచిది నేమో. కసి,పట్టుదల రావచ్చు. చేస్తున్న జాబ్ లో సా ధక బాధకాలను బట్టి... ఐతే మన ప్రిపరేషన్ హానెస్ట్ గా,ప్లాన్డ్ గా ఉంటే ఏదొక సందర్భం లో మన o job కొట్టచ్చు..

  • @narsimhamadugula8241
    @narsimhamadugula8241 12 годин тому

    New education policy is not 5+3+3+4 sir it's 5+3+3+4+10 ..max 10 yrs valuable time spent for UPSC or state PSC gambling... 😭 This is the main reason why the family sole bread earner turned to burden to the family./ society. led to#vicious cycle of poverty 😢😅 saddest situation 😮

  • @narsimhamadugula8241
    @narsimhamadugula8241 12 годин тому

    sir Indian students suicides rate surpasses population growth rate, recent report Indian youth Bulge under pressure cooker bcz mad about IITs, Government job's#its very dangerous situation to india .... 😢 , public service commission not ment to select the indian cream,it's actually working for elites and supress the indian cream..( just like honey trap it's fact). majority middle class families entered into vicious cycle of poverty.. bcz public service commission politics 😢

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt 12 годин тому

    No One Speak About Nation & Her Built ( Nation Has been built On The Based Of Caste , Gender & Communal Aspects Since 1950 CE / Reservation System & Promotion System ) ..? Full Employment Is Not Possible To All States ( Countries ) ..! Recruitment Should Have Accountability In Public Sector ( Only Worthy Based )..?

  • @user-br4uq2xe8s
    @user-br4uq2xe8s 12 годин тому

    7 years prepare aite 2 govt jobs vochai both are not good Still im preparing for competitive exams to get a good job But leave yeppudu pettalo ardamkavatledu Maku 2 months leave dorakadame kastam

    • @socialmediashiva
      @socialmediashiva 12 годин тому

      Em jobs kottaru bro.. Makuda cheppandi future lo vaatiki prepare avvam

  • @mukkahanumaiah9524
    @mukkahanumaiah9524 12 годин тому

    ధన్యవాదములు 🙏సార్, చాలా బాగా చెప్పారు ఒక వ్యక్తి సమర్థ్యన్ని బట్టి పోటీ పరీక్షని ఎన్నుకోవాలి మొదట స్థిరంగా చదవ గలగాలి, వారి ఆర్థిక పరిస్థితి బాగుండాలి,సంవత్సరాల తరబడి వేచి వుండడానికి ఓపిక ఉండాలి ఇవన్నీ ఉన్న ఒకో సారి జాబ్ రాదు డానికి సిద్ధంగా ఉండాలి. అంతే కానీ ఎవరు కోచింగ్ సెంటర్ కి వెళ్లి బయటకు రాగానే జాబ్ వస్తుంది అంతే అది అపోహ. కోచింగ్ అనేది ఒక సబ్జెక్టు అవగాహనా మాత్రమే దానితో జాబ్ రాదు,

  • @Sthitapragnyaa
    @Sthitapragnyaa 12 годин тому

    Already ivanni face chestunnam sir...mosam chese valladi cunning brains dhe lokam manchiga vunte mosam chestaru yedava antaaru

  • @HariKrishnaDubbaka
    @HariKrishnaDubbaka 12 годин тому

    Thank you guruvu gaaru

  • @ram4941-h4b
    @ram4941-h4b 12 годин тому

    Very valibule information, sir

  • @nageswararaoakkireddi8044
    @nageswararaoakkireddi8044 12 годин тому

    Government s worst sir

  • @vnaarts2808
    @vnaarts2808 13 годин тому

    TS sangati naku telidu gani APPSC job calendar raadhu election mundu istharu and gr2 mains kuda jaragakapovachu endukante gr2 prelims exam jariginaka paper leak ayindani ENADU lanti papers lo rasaaru exam centers lo seal leni paper set lu vachay ani rasaru idantha new APPSC chairmon leputhadu cancel chesthadu ive post lu mally e govt ichinatlu hadaudi chestharu

  • @jgp5518
    @jgp5518 13 годин тому

    Mottam mafia....assamey.. realistic video

  • @sravaninagendra1485
    @sravaninagendra1485 13 годин тому

    Good video sir what you told is 100% correct it's time to know which is correct which is suitable to us because simply time is passing without doing anything

  • @suryaguntamukkala3102
    @suryaguntamukkala3102 13 годин тому

    Super sir,thank you so much for your guidance 🙏

  • @mrupscstruggler1083
    @mrupscstruggler1083 13 годин тому

    Tgpsc group 1 prelims qualify ayyanu kani mains ????